Friday, September 9, 2011

Balayya Joke

బాలయ్య : మన దేశ జనాభా పెరిగి పోతుంది ఏమి చేద్దాం రా.....!

Juniour NTR : నువ్వు పరమ వీర చక్ర 2 తియ్యి బాబాయి , అది చుసిఎవరైన మిగిలితే 
                      నేను sakthi 2  తీస్తాను .

బాలయ్య :  నువ్వు నిజంగా చాల సూపర్ రా ....................!

No comments:

Post a Comment